telugu navyamedia
news

రోజూ సెక్స్ చేయడం వల్ల వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదా?

Benefits of sex

శృంగారానికి మనిషి జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. యుక్త వయస్కుల్లో ఆహారం, నిద్ర ఎంత అవసరమో సెక్స్ కూడా అంతే అవసరం. కేవలం శారీరక సంతృప్తి కోసమే కాదు మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా సెక్స్ దోహదపడుతుంది. రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. రోజుకో ఆపిల్ తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని లేదనేది ఇంగ్లిష్ సామెత. అలాగే రోజూ సెక్స్ చేయడం వల్ల కూడా వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందట. అదెలాగో ఇప్పుడు చుదాం.

Benefits of sex
1. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర చాల అవసరం. సెక్స్ చేసిన తరువాత చక్కగా నిద్ర పడుతుంది.

2. సెక్స్ చేసేటప్పుడు శారీరకంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇది శరీరానికి వ్యాయామం లాంటిది.

3.భాగ్యస్వామితో శృంగారం చేసేటప్పుడు శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. ఫలితంగా కేలరీలు కరిగిపోయి త్వరగా అలసిపోతారు. రోజుకు పావు గంట చొప్పున వారంలో మూడుసార్లు సెక్స్ లో పాల్గొంటే ఏడాదిలో 7500 కేలరీలు కరుగుతాయి. ఇది 75కిలో మీటర్లు జాగింగ్ చేయడంతో సమానం.

4. ఎక్కువగా శ్వాస తీసుకోవడం వల్ల శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది.

5. సెక్స్ సమయంలో ఎక్కువగా విడులయ్యె టెస్టోస్టిరాన్ హార్మోన్ కారణంగా ఎముకులు, కండరాలు దృడంగా మారుతాయి.
6. అరుదుగా సెక్స్ చేసేవారితో పోలిస్తే… వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే పురుషులు ఎక్కువ రోజులు జీవిస్తారు.

Related posts

రాజధానిలో .. ఘోర అగ్నిప్రమాదం… 100 ఇల్లు దగ్ధం.. 

vimala p

పార్లమెంట్ ఎన్నికలలో కూడా… కూటమి కుదేలు… : జాతీయ మీడియా సర్వే

vimala p

పాలతో.. తేనే .. దీని ప్రయోజనాలేవేరు…

vimala p