• Home
  • Trending Today
  • ఈ క్రికెటర్ సాధించిన 33 శతకాలకు 33 బీర్ బాటిళ్లు…రిటైర్ మెంట్ గిఫ్ట్
Trending Today క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

ఈ క్రికెటర్ సాధించిన 33 శతకాలకు 33 బీర్ బాటిళ్లు…రిటైర్ మెంట్ గిఫ్ట్

'Beer Man' England Cricket Player Alastair Cook 33 Beer Bottles

లండన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న హోరా హోరి టెస్ట్ మ్యాచ్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. కాగా భారత్ తో ఆడే చివరి టెస్ట్ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారు… కాగా కుక్ కు మీడియా ప్రతినిధులు ఊహించని కానుకను చాలా సర్ ప్రైజింగ్ గా ఇచ్చారు.. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో కుక్ సాధించిన 33శతకాలు గాను 33 బీర్ బాటిళ్లను….

ఒక్కో బాటిల్ పై ఒక్కో మెసేజ్ తో కుక్ కు అందజేశారు.. దీనితో కుక్ ఒక్కసారిగా ఆనందంతో పరవశించిపోయి వారికీ కృతాజ్ఞతలు తెలియజేశాడు.. కాగా భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న హోరా హోరి టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం నుంచి నాలుగవ మ్యాచ్ వరకు శతకం సాధించి రికార్డ్ సృష్టించాడు.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఎదో పార్సెల్ బాక్స్ వచ్చింది… ఏంటా అని ఆ పార్సెల్ ను చూడగా.. “కొన్నేళ్లు జట్టు ప్రతినిధిగా, క్రికెటర్ గా ఇంగ్లాండ్ జట్టుకు విశేష సేవలందించారు… గెలుపు ఓటమిలను ఓర్పుగా ప్రొఫెషనల్ గా ఎదుర్కొని ఎప్పుడు ఈ ప్రశ్న అడిగినప్పటికీ మీడియాతో సహకరించేవారు… మీ రిటైర్ మెంట్ సమయంలో మా తరపు నుంచి చిన్న గిఫ్ట్” అని రాసుంది….

vs bn

అలాగే గతంలో మీరొకసారి చెప్పారు “నేను వైన్ డ్రింకర్ ని కాదు బీర్ మ్యాన్” అని చెప్పారు.. దాన్నే దృష్టిలో ఉంచుకొని మాతరపు నుంచి మీకు ఈ 33 బీర్ బాటిళ్లను కానుకగా అందజేస్తున్నాం… అంటూ ఒక్కో బాటిల్ పై ఒక్కో మీడియా ప్రతినిధి ప్రత్యేకమైన మెసేజ్ రాసి అలిస్టర్ కుక్ కి అందజేశారు.. దీనితో కుక్ ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి… ఆనందబాష్పాలతో వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు..

Related posts

తమిళ నటుడు సిద్ధార్థ్ భార్య ఆత్మహత్య… పిల్లలు పుట్టకపోవడమే కారణమా ?

vimala t

‘నీవే’ ఫణి కల్యాణ్ సరికొత్త సంచలనం – ‘జా.. జారే..’

jithu j

ఆడపిల్లల ధైర్యంతోనే దేశానికి పురోగతి (కథ)

admin

Leave a Comment