telugu navyamedia
culture news political Telangana trending

హైదరాబాద్ : … నేడు నగరపరిధిలో .. బతుకమ్మ చీరల పంపిణి..

batukamma saree distribution in ghmc region

నేడు నగర పరిధిలోని 15,40,718 మంది లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. దీనికోసం జీహెచ్‌ఎంసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరులు చీరల పంపిణీ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అర్హులైన అందరికీ చీరలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆహార భద్రత కార్డున్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.

Related posts

ఎంఐఎం ఓ దేశ ద్రోహి అంటున్న బండి…

Vasishta Reddy

ముక్కలైన జనసేన .. చీలిన వర్గం మరో పార్టీగా ఆవిర్భావం..

vimala p

భారీ బందోబస్తు.. మధ్య .. జగన్ ప్రమాణస్వీకారం.. ట్రాఫిక్ తిప్పలు ..

vimala p