• Home
  • Trending Today
  • చాలా మంది బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?
Trending Today వార్తలు & టిప్స్

చాలా మంది బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?

రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి, ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వాష్ రూమ్ కు వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు, ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు మెదడుకు రక్తప్రసరణ లోపిస్తుంది ఇంకా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పైన చెప్పిన నియమాన్ని అందరూ పాటించండి మరియు మనవాళ్లoదరికీ ఈ విషయం తెలపండి.

Related posts

చై-సామ్ లేకుండానే “మజిలీ” మొదలైందా ?

vimala t

“సిల్లీ ఫెలోస్” మా వ్యూ

vimala t

భర్త చనిపోయాడని ఉపాధి కోసం పోతే… ఆ నాయకుడు మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం..

nagaraj chanti

Leave a Comment