telugu navyamedia
news political Telangana telugu cinema news trending

బ్లేడుతో.. బండ్లగణేష్… ఆపాలంటున్న అధిష్టానం…

Actor Bandla ganesh resign congress

తెలంగాణా కాంగ్రెస్ లో ఇటీవలే ప్రధాన పదవి కైవసం చేసుకున్న ప్రముఖ నిర్మాత బండ్లగణేష్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక సవాల్ విసిరాడు. ప్రజా కూటమి గెలుస్తుందని, లేదంటే బ్లేడుతో కోసుకొని ఆత్మాహుతికి పాల్పడుతానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఎన్నికల ఫలితాలు బిన్నంగా ఉండటంతో అనుకున్నట్టుగా ఆయన బ్లేడ్ తీసుకోని సహచరులతో సహా కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరారని తెలుస్తుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకొని గణేష్ ప్రయత్నాన్ని ఆపాలని సూచించారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలో పెద్ద హైడ్రామానే చోటుచేసుకుంది. అయినా రాజకీయాలలో ఇలాంటి పట్టుదలలు సహజం అని పార్టీ నేతలు చెప్పుకోవడం విశేషం.



Related posts

చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం

vimala p

భారీ రేటుకు “మిస్టర్ మజ్ను” శాటిలైట్ రైట్స్

vimala p

ఇ-బుక్స్ యాప్‌ను విడుదల చేసిన ఎయిర్‌టెల్

vimala p