telugu navyamedia
andhra political telugu cinema news trending

భర్తను గెలిపించాలంటూ .. హిందూపురంలో ‘వసుంధర’ ప్రచారం..

Bala krishna comments ys jagan

సినీనటుడు బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను ఆయన భార్య వసుంధర స్వీకరించారు. భర్త తరపున ఆమె ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఆమె ధర్మపురం తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి తన భర్తకు ఓటేయాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలకృష్ణగారు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని, చాలా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ కంటే ఈసారి అధిక మెజార్టీ వస్తుందన్న ఆశాభావాన్ని వసుంధర వ్యక్తం చేశారు.

Related posts

కూలిపోనున్న కర్ణాటక ప్రభుత్వం… 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీ లోకి..

vimala p

అమెజాన్ బ్రాండ్ … ట్యాబ్లెట్ పీసీ పైర్ 7 … అందుబాటులోకి..!

vimala p

టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు: ఎంపీ గుత్తా

ashok