telugu navyamedia

Author : vimala p

news sports trending

యాషెస్ టెస్టు సిరీస్‌ : … ఒక వికెట్ తేడాతో … ఇంగ్లాండ్ గెలుపు..

vimala p
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. సిరీస్‌ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. ఒంటిచేత్తో పోరాడిన ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(135 నాటౌట్: 219 బంతుల్లో 11ఫోర్లు, 8సిక్సర్లు)
news sports trending

వెస్టిండీస్‌ టెస్టు : … భారీ ఆధిక్యం దిశగా భారత్…

vimala p
టీమిండియా బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానె వెస్టిండీస్‌తో తొలి టెస్టుల్లో శతకంతో చెలరేగాడు. టెస్టు క్రికెట్లో రహానెకిది పదో సెంచరీ కావడం విశేషం. 81/3తో కష్టాల్లో ఉన్న జట్టును రహానె ఆదుకున్నాడు. తొలుత విరాట్ కోహ్లీతో
political Telangana trending

హైదరాబాద్ కు .. కొత్త సొగసులు..

vimala p
ఏళ్ల చరిత్ర కలిగిన నగరం, అభివృద్ధి పేరుతో ఉన్న చారిత్రాత్మక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. దీంతో వాటికి పూర్వవైభవం తీసుకురావాలనే కృతనిశ్చయంతో జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నగర నాగరికతను ప్రజలకు తెలిపేందుకు పలు
andhra crime culture news political trending

తిరుపతి : … అన్యమత ప్రచారం చేస్తున్న .. జగదీష్‌బాబు సస్పెన్షన్‌ .. 

vimala p
ప్రభుత్వం బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేస్తున్న అధికారిపై చర్యలు చేపట్టింది. నెల్లూరు జోన్‌స్టోర్స్‌ కంట్రోలర్‌ జగదీష్‌బాబుపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల రోల్స్‌ పంపిణీలో జగదీష్‌బాబు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు
telugu cinema news trending

ఎవరు చిత్రంపై .. మహేష్ రివ్యూ ..

vimala p
‘ఎవరు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపిస్తూ, సక్సెస్ టాక్ తెచ్చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్
news political trending

బీజేపీ నేతలపై చేతబడి జరిగిందా.. మరో నేత ఆసుపత్రిపాలు..

vimala p
బీజేపీ నేతలు ఈ ఏడాదిలోనే ఒక్కొక్కరిగా రాలిపోతున్నారు. అవన్నీ వరుసగా జరుగుతుండటం పలు అనుమానాలకు దారితీస్తుంది. చూడటానికి ఈ మరణాలు అన్నీ సహజంగానే ఉన్నా, వరుసగా జరుగుతుండటంతో .. అనుమానం సహజంగానే వస్తుంది. తాజాగా,
telugu cinema news trending

మికా సింగ్ కు .. మద్దతుగా బుల్లితెర నటి శిల్పా షిండే..

vimala p
భారత ప్రముఖ గాయకుడు మికా సింగ్ పాక్ లో ప్రదర్శన ఇవ్వడం అనేక విమర్శలకు దారితీసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో మికా వంటి గాయకుడు పాక్ వెళ్లడంపై కొన్ని వర్గాలు ఆగ్రహం
andhra news political telugu cinema news trending

జూ.ఎన్టీఆర్ అవసరం .. పార్టీకి లేదు .. : బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

vimala p
నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ టీడీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఇప్పుడున్న నాయకులు సమర్థులేనని,
news sports trending

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ : .. టైటిల్ గెలిచిన సింధు.. ప్రముఖుల ప్రశంసలు..

vimala p
గతంలో రెండు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గడంలో విఫలమైన తెలుగుతేజం పీవీ సింధు మూడో ప్రయత్నంలో విజయకేతనం ఎగురవేసింది. స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరుగుతున్న
news political trending

అరుణ్‌జైట్లీ పార్థీవ దేహానికి … నిగంబోధ్‌ ఘాట్‌లో అంతిమ సంస్కారం..

vimala p
యమునానది తీరంలోని నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అరుణ్‌జైట్లీ పార్థీవ దేహానికి అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. ఆయన పార్థీవ దేహాన్ని 1.30 గంటల వరకు కేంద్ర కార్యాలయంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభిస్తారు.