‘ఉచిత వ్యాక్సిన్’ వాగ్దానం చట్టబద్ధమే : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
బీహార్ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పూర్తిగా చట్టబద్ధమైందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పాట్నాలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రగతి