telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ .. కంగారూల ఫీల్డింగ్..

australia on field and afghan bating

ప్రపంచకప్‌ లో భాగంగా నేడు జరుగుతున్న రెండో మ్యాచ్, ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కంగారూ జట్టుపై టాస్‌ గెలిచిన ఆఫ్ఘాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రెండు జట్లూ కనిపిస్తున్నాయి. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ రాకతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బలంగా మారింది.

Related posts