• Home
  • Trending Today
  • దొంగ స్వామిజి.. ఐదేళ్లుగా తల్లీకూతుళ్లపై అత్యాచారం… అతని కొడుకు స్నేహితులు కూడా
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

దొంగ స్వామిజి.. ఐదేళ్లుగా తల్లీకూతుళ్లపై అత్యాచారం… అతని కొడుకు స్నేహితులు కూడా

Self-Styled Godman Ashu Maharaj Arrested in Rape Case in Delhi

దేశంలో మహిళలపై రోజు రోజుకు లైంగిక వేధింపులు, హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి.. నిందితులను ఎంత కఠినంగా శిక్షించినప్పటికి తప్పుడు పనులు చేసే వారిలో ఎలాంటి మార్పులు కనపడటం లేదు.. వీటన్నింటికి అడ్డుకట్ట పడేదెప్పుడు… దేశంలో మహిళలు ప్రశాంతంగా అర్ధరాత్రి కూడా నడి రోడ్డుపై తిరిగే రోజులొస్తాయా… ఇలా ఉంటే ఎలా వస్తాయి…సన్మార్గం చూపాల్సిన స్వామిజీ దారి తప్పి తల్లీకూతుళ్లపై ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు… చివరకు ఇలా పట్టుబడ్డాడు..

Self-Styled Godman Ashu Maharaj Arrested in Rape Case in Delhi

భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలోని హజ్ ఖాన్ ఆశ్రమంలో ఉండే స్వామిజీ ఆషు మహరాజ్ పై ఈ నెల 10వ తారీఖున ఢిల్లీ పోలీసులకు ఓ మహిళ పిర్యాదు చేసింది… ఫిర్యాదులో ఆ మహిళ ఇలా పేర్కొంది.. 2008 సంవత్సరంలో స్వామిజీ వద్దకు ఇంట్లో సమస్యలు చెప్పుకోవడానికై వెళ్లగా మాయమాటలు చెప్పి నన్ను లొంగదీసుకున్నాడు.. ఆషు మహరాజ్ ఒక్కడే కాకుండా అతని స్నేహితులతో పటు అతని కుమారుడు కూడా నాపై లైంగికదాడి చేశారు.. 2008 సంవత్సరం నుంచి 2013 వరకు ఐదేళ్లపాటు నన్ను బలవంతంగా లొంగదీసుకుని వాడుకున్నారు… మొదట విషయం బయట ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు..

Gang Rape on 19 Years Girl Who Has CBSE topper in Haryana

అందుకోసమే వారికి లొంగిపోవాల్సి వచ్చింది.. వారు అక్కడితో ఆగకుండా ఇప్పుడు నా కూతురిపై కూడా లైంగిక దాడికి దిగారు… నాకూతురు మైనర్ బాలిక ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడటంతో మీ ముందుకొచ్చాను… దయచేసి నాకు న్యాయం చేయండి అంటూ పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది… అయితే ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బలమైన సాక్ష్యాధారాలతో హజ్ ఖాన్ ఆశ్రమంలో ఉండే స్వామిజీ ఆషు మహరాజ్ తో పాటుగా అతని కుమారుడు సమర్ ఖాన్ ను అరెస్ట్ చేశామని మిగతా నిందితులు పరారీలో ఉన్నారని వారినికూడా పట్టుకుంటామని ఏసీపీ రాజీవ్ రంజన్ అన్నారు… అలాగే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గాను నిందితులపై ఫోక్సా చట్టంతో పాటుగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు..

Related posts

అసహనంతో మనవరాలిని బలి చేసుకున్న తాత

jithu j

నెలనెలా… వంట గ్యాస్ ధరల వడ్డన… ఈ సారి ప్రత్యేకత.. రెండు సార్లు..

chandra sekkhar

పందెం కొడి మూవీ.. ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment