telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

తుపాకీతో కాల్చుకొని.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

gun fire

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ నరసింహవర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. తుపాకీతో కాల్చుకొని నరసింహవర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లడంతో నరసింహవర్మ పరిస్థితి విషమంగా ఉంది.

వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. నరసింహవర్మ కాకినాడ ట్రెజరీ ఆఫీసులో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. 

Related posts