telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

నూతన ఎక్సైజ్ విధానం… రిటైల్ అవుట్ లెట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు …

apsbcl jobs notification

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ తో నూతన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాలసీ ప్రకారం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. విడతల వారి మద్య నిషేధం అమలులో భాగంగా సుమారు 20 శాతం దుకాణాలను రద్దు చేసిన ప్రభుత్వం మిగిలిన దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్ అవుట్ లెట్ ఏర్పాటుకు భారీ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ షాపుల లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు

మొత్తం ఖాళీలు – 9267

పోస్టుల వివరాలు : సేల్స్ సూపర్వైజర్స్, సేల్స్ మెన్

అర్హతలు – సేల్స్ మెన్ ఉద్యోగానికి కి సూపర్వైజర్ పోస్టు కనీస అర్హతగా డిగ్రీ చదివినవారికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు

వయసు : 21 – 40 ఏళ్లు

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తుల ప్రారంభం తేదీ : ఆగస్టు 17,2019

దరఖాస్తుల చివరి తేది : ఆగస్టు 25, 2019

మరిన్ని వివరాలకి : https://apsbcl.aponline.gov.in/

Related posts