telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

దక్షిణ రైల్వేలో .. అప్రెంటిస్ పోస్టులను భర్తీ ..

apprentice jobs in south central railways

దక్షిణ రైల్వేస్‌లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31, 2019.

సంస్థ పేరు : దక్షిణ మధ్య రైల్వేలు

పోస్టు పేరు : అప్రెంటిస్

పోస్టుల సంఖ్య : 3529

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ : 31 డిసెంబర్ 2019

విద్యార్హతలు : 10, 12, గుర్తిపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ

వయస్సు : 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ : మెరిట్ లిస్టు ఆధారంగా

అప్లికేషన్ ఫీజు :

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు; ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ : 1 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 31 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు : https://sr.indianrailways.gov.in/

Related posts