telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఈస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Eastern Railway Calcutta

కోల్‌క‌తా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 2792 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ట్రేడులవారీగా ఫిట్ట‌ర్-281, వెల్డ‌ర్-61, మెకానిక్‌ (ఎంవీ)-9, మెకానికల్‌ (డీజిల్‌)-17, బ్లాక్‌స్మిత్-9, మెషినిస్ట్-9, కార్పెంట‌ర్-9, పెయింట‌ర్-9, లైన్‌మెన్‌-9, వైర్‌మెన్‌-9, రిఫ్రిజిరేటర్‌ అండ్‌ ఏసీ మెకానిక్-8, ఎల‌క్ట్రీషియ‌న్-220, మెకానిక్ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్—9 ఖాళీలు ఉన్నాయి.

సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఈ అప్రెంటిస్ కు అర్హులు. అర్హత ఆసక్తి గల వారు ఏప్రిల్ 5 వ తేదీలోగా http://www.rrcer.com ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి.

Related posts