telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

2021 సంవత్సరంలో సాధారణ సెలవులు…

cm jagan

వచ్చే ఏడాదిగానూ సాధారణ సెలవులను జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్‌ సెక్రరటీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఐచ్చిక సెలవులను నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించింది. సాధారణ సెలవుల్లో ఒక్క ఆగస్టు 15 మాత్రమే ఆదివారం నాడు రాగా… మిగతా అన్ని పండగలూ పనిదినాల్లోనే ఉండటం గమనార్హం.

ఈ ఏడాది సెలవులు ఇవే….
జనవరి 13: భోగి – బుధవారం
జనవరి 14: మకర సంక్రాంతి – గురువారం
జనవరి 15: కనుమ – శుక్రవారం
జనవరి 26: గణతంత్ర దినోత్సవం – మంగళవారం
మార్చి 11: మహాశివరాత్రి – గురువారం
మార్చి 29 : హోలీ -సోమవారం
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే- శుక్రవారం
ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి- సోమవారం
ఏప్రిల్ 13: ఉగాడి – మంగళవారం
ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి: బుధవారం
మే 01: మే డే: శుక్రవారం
మే 14: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్): శుక్రవారం
జూలై 21: బక్రిడ్ (ఈద్-ఉల్-అజా): బుధవారం
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం: ఆదివారం
ఆగస్టు 19: మొహర్రం: గురువారం
ఆగస్టు 30: శ్రీ కృష్ణష్టమి: సోమవారం
అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి: శనివారం
అక్టోబర్ 15: విజయదశమి: శుక్రవారం
నవంబర్ 4 : దీపావళి: గురువారం
డిసెంబర్25: క్రిస్మస్: శనివారం

Related posts