Trending Today రాజకీయ వార్తలు వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సామాజిక

2 రూపాయల పెట్రోల్ ధర తగ్గించిన.. రాష్ట్ర ప్రభుత్వం…శభాష్ అన్న బీజేపీ నాయకుడు…

petrol and diesel prices in markets

ఒక పక్క బీజేపీ తెలుగుదేశం పై అవినీతి ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించే రెండు రూపాయల పన్నును మినహాయిస్తున్నామని తెలిపారు.

బీజేపీ పెట్రోల్ ధరలు నియంత్రించలేమని చేతులెత్తేసినప్పుడు చంద్రబాబు ఇలాంటి ధైర్యంగా నిర్ణయం తీసుకోన్నారని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు స్వాగతించారు. ఏపీసీఎం నిర్ణయంపై శభాష్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. పన్ను మినహాయింపును అభినందిస్తున్నట్టు వారు తెలిపారు. ఇంధన ధరలను కూడా జి.ఎస్.టి పరిధిలోకి తేవాలని వారు కోరారు.

కాగా పన్ను మినహాయింపు వలన రాష్ట్ర ఖజానాపై 1120 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

Related posts

1295 ఎస్‌బీఐ శాఖలో ఐఎఫ్ఎస్‌సీ కోడ్ల మార్పు

jithu j

“పందెం కోడి” మరో సీక్వెల్ కి కూడా సిద్ధం

vimala t

‘పల్లెవాసి’ మోషన్ పోస్టర్…

chandra sekkhar

Leave a Comment