telugu navyamedia
andhra news political

రేపు ఏపీ బంద్‌.. డిగ్రీ పరీక్షలు వాయిదా

Degree exams TDP questiona Anantapur

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రేపు రాష్ట్ర బంద్‌కు ప్రత్యేక సాధన సమితి పిలుపునిచ్చింది. బంద్‌ కారణంగా రేపు ఏయూలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్ మద్దతు తెలిపింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వం కూడా స్పీడ్ పెంచింది. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఫిబ్రవరి 1న ఏపీ బంద్ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలపాలని చంద్రబాబు సూచించారు. ప్రజల మనోభావాల ప్రకారమే టీడీపీ నడుచుకుంటుందనీ, ప్రజా సాధికారతే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగే ధర్మపోరాట దీక్షలకు అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Related posts

పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరు: విజయసాయి రెడ్డి

ashok

బ్లఫ్ మాస్టర్ మూవీ సక్సెస్ మీట్.. ‘చిత్రాలు’…

vimala p

రైతులకు వరాలు .. ప్రకటించిన రాహుల్ గాంధీ..

vimala p