• Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ కి…అంతర్జాతీయ పసిడి అవార్డు..
రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ కి…అంతర్జాతీయ పసిడి అవార్డు..

ap araku coffee got god award in paris

ఆంధ్రప్రదేశ్ లోని అరకులోయ లో గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ అంతర్జాతీయ అవార్డు దక్కించుకుంది. తాజాగా ఈ కాఫీ ని పారిస్ లో అమ్మడం మొదలుపెట్టారు. అక్కడి ప్రసిద్ధ మాల్స్ లో, సొంత విక్రయ శాలలో కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనితో అక్కడి వారిని నచ్చిన కొలంబో, సుమత్రా వంటి ప్రసిద్ధ కాఫీ గింజల సరసన అరకు కాఫీ ధీటుగా నిలిచింది.

ప్రాన్స్ లోని పారిస్ లో ప్రిక్స్ ఎపిక్యూరెస్ ఓ.ఆర్ 2018 అవార్డులలో అరకు కాఫీ పసిడి బహుమతి గెలుచుకుంది. ఈ కాఫీ బ్రాండ్ ను మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా డైరెక్టర్ గా ఉన్న నాంది ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తోంది.

Related posts

ఇల్లు బోసిపోయింది

admin

డీఎస్ కు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్!

madhu

కేరళలో మరో ఘోరం..

chandra sekkhar

Leave a Comment