telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్రికెటర్ తో ప్రేమ విషయాన్నీ తేల్చేసిన అనుపమ ?

Bumrah-and-anupama-parameshwaram

జాతీయ క్రికెట‌ర్ జ‌స్ర్పీత్ బుమ్రా, ద‌క్షిణాదికి చెందిన హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ఉన్నారా? అనే విషయం సోష‌ల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఈ విషయాన్ని గతంలో మీడియా అనుపమ వద్ద ప్రస్తావించగా… “నో కామెంట్స్” అంటూ సమాధానం దాటవేసింది. ఇప్పుడు మాత్రం ఉన్నట్లుండి సడన్‌గా తన ప్రేమ సందేశాన్ని పోస్ట్ చేసింది అనుపమ. ఈమె ఇన్‌స్టాగ్రామ్ చూసిన వాళ్లకు షాక్ ఇచ్చింది. లవ్ సింబల్స్ పెట్టి.. తనకు మాత్రమే అర్థం అయ్యేలా ఓ భారీ ప్రేమ లేఖనే రాసింది అనుపమ పరమేశ్వరన్. అందులో I A N J YOU అనే పదాలు పోస్ట్ చేసింది. అందులో ప్రతీ పదానికి మళ్లీ లవ్ సింబల్ కూడా చుట్టూ ఉంది. అయితే ఈ పోస్టులో ఏ అంటే అనుపమ, జె అంటే జస్ప్రీత్ అంటున్నారు నెటిజన్లు. అనుపమ తన ప్రేమ విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

 

View this post on Instagram

 

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

 

View this post on Instagram

 

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

Related posts