telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

అంతులేని ఊహ

sugatri poetry corner
నా కలానికి అందని కమనీయ రూపమా..
నువ్వు గుర్తుకురాని క్షణమంటూ
లేదు తెలుసా ?
నువ్వే గుండె చప్పుడులా 
మారిన క్షణం నుండి..!!
అందుకేనేమో నాఊహ 
నిన్ను వర్ణించ
తెలుగు నిఘంటువును
అడిగి పదాలను అరువు తేవాలని వెళ్ళింది..
దూడపాక శ్రీధర్..

Related posts