telugu navyamedia
telugu cinema news trending

సూర్యకాంతం చిత్రం నుండి .. పాట..

Suryakantham

నిహారిక‌, రాహుల్ విజ‌య్, ప‌ర్లీన్ బ‌సానియా ప్ర‌ధాన పాత్ర‌లుగా, వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన చిత్రం ‘సూర్య‌కాంతం’. నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్రంకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ చిత్ర టీజ‌ర్‌తో పాటు ప‌లు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా మ‌రో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. పో పోవే అంటూ సాగే ఈ పాట‌కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించ‌గా,మార్క్ కె రాబిన్ బాణీలు స‌మ‌కూర్చారు. కార్తీక్ ఆల‌పించాడు. ఎంతో ఎమోష‌న్‌కి తీసుకెళ్ళే ఈ సాంగ్‌ మీరు విని.. ఎలా ఉందొ చెప్పండి.

Related posts

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p

ఏయ్‌ పాకిస్తాన్‌, నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం

vimala p

ఐపీఎల్ .. విజేతలకు .. భారీగా నజరానా..

vimala p