telugu navyamedia
study news trending

ఏపీలో మరో నోటిఫికేషన్ .. హెల్త్ కార్పొరేషన్ లో ఏఎన్ఎం/ఎంపీహెచ్ఏ పోస్టులభర్తీ ..

another notification in ap for anm

ఏపీలో మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ కమిషనరేట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ద్వారా 1900 ఏఎన్ఎం/ఎంపీహెచ్ఏ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2019 నుంచి ఫిబ్రవరి 20, 2019 వరకు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: ఏపీ కమిషనరేట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్
మొత్తం పోస్టుల సంఖ్య : 1900
పోస్టు పేరు: ఏఎన్ఎం/ఎంపీహెచ్ఏ
జాబ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు :

-> గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్ఎస్‌సీ ఉత్తీర్ణత

వయస్సు: 42 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
ఎలా దరఖాస్తు చేసుకోవాలి: అభ్యర్థులు దరఖాస్తుపై పూర్తి వివరాలు పూర్తి చేసి సంతకం చేసి పోస్టు అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జిరాక్స్‌లు పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా ఐడీ, జనన ధృవపత్రం, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లను పోస్టుద్వారా పంపాల్సి ఉంటుంది.

చిరునామా :
కమిషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్
ముఖ్యతేదీలు: పూర్తి చేసిన దరఖాస్తులు 2 ఫిబ్రవరి 2019 నుంచి 20 ఫిబ్రవరి 2019లోగా పంపాల్సి ఉంటుంది.

Related posts

ప్రభాస్ “సాహో”ను మెచ్చిన చిరంజీవి… యంగ్ రెబల్ స్టార్ హ్యాపీ

vimala p

వివేకా హత్య కేసు : సిట్ ముందు హాజరైన శంకర్ రెడ్డి ..

vimala p

రోడ్డు ప్రమాదాల నివేదిక.. రోజు సరాసరిన 18మృతులు …

vimala p