• Home
  • వార్తలు
  • త్వరలోనే అతని గుట్టు రట్టు చేస్తా : ధనుష్ హీరోయిన్
వార్తలు సామాజిక సినిమా వార్తలు

త్వరలోనే అతని గుట్టు రట్టు చేస్తా : ధనుష్ హీరోయిన్

amira

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది… మీ టూ ఉద్యమానికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి.. తాజాగా మరి మరో బాలీవుడ్‌ నటి అమిరాదస్తూరి స్పందిస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమపై విరుచుకుపడంది. తమిళంలో ధనుష్‌కు జంటగా అనేగన్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె లైంగిక బాధితుల వరుసలో తాను ఉన్నానని చెప్పింది. దక్షిణాదికి చెందిన ఆ వ్యక్తి అన్ని విధాలుగా బలమైన వాడు. అయితే త్వరలోనే అతని గుట్టు రట్టు చేస్తాను అని పేర్కొంది.

Related posts

అల్లు అర్జున్ 'బ్యూటిఫుల్…'

admin

వీడు భర్తనా? మానవ మృగమా?… ఆసుపత్రిలోనే కామవాంఛ తీర్చమని…

nagaraj chanti

ఆగస్ట్ 31న “సమీరం” విడుదల…

vimala t

Leave a Comment