telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కూటమి గెలిస్తే.. వారానికొకరు .. ప్రధానిగా.. : అమిత్ షా

TDP Mla anitha comments Roja YCP

విపక్ష మహాకూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. నేడు బీహార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మహాకూటమి అధికారంలోకి వస్తే, రోజుకొకరు ప్రధాని అవుతారని, ఆదివారం మాత్రం సెలవు అని ఎద్దేవా చేశారు.

కూటమి గెలిస్తే, మాయావతి సోమవారం ప్రధాని అని, మంగళవారం అఖిలేష్ యాదవ్, బుధవారం లాలూ ప్రసాద్ యాదవ్, గురువారం దేవెగౌడ, శుక్రవారం చంద్రబాబు, శనివారం స్టాలిన్ ప్రధాని అవుతారని చమత్కరించారు. కూటమిని సమర్థంగా నడిపే నాయకుడు లేనప్పటికీ రొటేషన్ పద్ధతిలో పీఎం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారన్నారని ఎద్దేవా చేశారు.

Related posts