• Home
  • వార్తలు
  • టాయిలెట్స్ మీద అమితాబ్ హిట్ షో పోస్టర్ చూసి అందరూ నవ్వులే నవ్వులు….
వార్తలు సినిమా వార్తలు

టాయిలెట్స్ మీద అమితాబ్ హిట్ షో పోస్టర్ చూసి అందరూ నవ్వులే నవ్వులు….

Kaun Banega Crorepati Poster
భారతదేశపు ‘యాంగ్రీ యంగ్ మాన్’ గా పేరొందిన ప్రముఖ బాలీవుడ్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనే టెలివిజన్ షో కు హోస్ట్ గా వ్యవహస్తున్నారు… 2007 సంవత్సరంలో ప్రారంభమైన ఈ టెలివిజన్ షో  సోనీ టీవీలో ప్రసారమవుతోంది… కాగా ఈ షో సీజన్ 11కు సంబంధించి థీమ్ ‘కబ్ తక్ రోకోగె’ (ఎంతసేపు ఆపుకుంటారు)? అంటూ ఒక పోస్టర్ ను టాయిలెట్ పై అతికించారు… 
 
వాస్తవానికి దాని అర్థం ‘ప్రతీ వ్యక్తి తనలోని ప్రతిభను అణచిపెట్టుకోకూడదు’ అని. కానీ ఆ పోస్టర్ను సులబ్ కాంప్లెక్స్ పైన పెట్టడంతో అర్థం పూర్తిగా మారిపోయింది. అది చూసిన వారందరూ నవ్వుకుంటూ ఫొటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, నిజమే ‘ఎప్పటి వరకూ ఆపుకోగలరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related posts

గుండె పోటుకు…జాగర్తలు ఇలా…

chandra sekkhar

ఆ అతిపెద్ద ‘రియాలిటీ డాన్స్ షో’లో పాల్గొనే మహిళా కంటెస్టెంట్ పై యాసిడ్ దాడి…కేసు నమోదు

chandra sekkhar

దివి ప్రసన్న ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment