telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మొగాడీషు : … అమెరికా వాయుసేన .. ఉగ్రమూకలపై దాడి..

america attacks in somalia on terrorists

సోమాలియాలో అల్ షాబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా వాయుసేన ప్రతి దాడులు చేసింది. ఈ దాడుల్లో అల్ షాబాబ్ సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు మరణించారని అమెరికా మిలటరీ అధికారులు వెల్లడించారు.

దేశ రాజధాని నగరమైన మొగదీషులో యూరప్ మిలటరీ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని అల్ షాబాద్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా యూఎస్ ఆఫ్రికా కమాండ్ నుంచి అమెరికా సైనికులు ప్రతి దాడులు చేసింది. ఈ ఘటనలో అల్ షాబాద్ సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు మరణించారు.

Related posts