telugu navyamedia
business news trending

అమెజాన్ .. ప్రైమ్ డే సేల్‌ .. రెండు రోజులే .. త్వరపడాలి.. మేలైన ఆఫర్లు..

amazon prime sale open in 15th and 16th

అమెజాన్ ఈ కామర్స్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో ఈ నెల 15, 16 తేదీల్లో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, అప్లయన్సెస్‌పై భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లను అందివ్వనుంది. సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20, ఎల్‌జీ డబ్ల్యూ10, హానర్ 10 లైట్, షియోమీ ఎంఐ ఎ2 ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.

ఈ సేల్ లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. సేల్‌లో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డులతో ఉత్పుత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

Related posts

డియర్ కామ్రేడ్ .. ఫస్ట్ లుక్ ..!

vimala p

భారీగా యాప్స్ ను … తొలగించేసిన.. ప్లే స్టోర్…

vimala p

అలా చేసింది చనిపోయిన నానమ్మే..!?

vimala p