telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

అమెజాన్ … ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ … అత్యంత తక్కువ ధరలు..

amazon phone fab festival

అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లతో .. తన సైట్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరిట ఓ ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో మొబైల్స్, యాక్ససరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.

పలు ప్రొడక్ట్స్‌ను నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం30, హానర్ 9ఎన్, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఎ, షియోమీ ఎంఐ ఎ2, ఐఫోన్ Xఆర్, హువావే పీ30 ప్రొ ఫోన్లను తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు.

Related posts