Trending Today వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సమీక్ష వార్తలు సామాజిక

అమెజాన్…బంపర్ ఆఫర్లు..

amazon great india bumper offers on mobiles

ప్రతి ఏడాది లాగానే అమెజాన్ పండుగల సందర్భంగా తమ వినియోగదారుల కోసం భారీ ఆఫర్లతో సిద్ధం అయ్యింది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2018 సేల్ పేరుతో ఈ ఆఫర్లను ప్రకటించింది. ఎస్.బి.ఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఈ ఆఫర్ లలో ఆయా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఇండియాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం అమెజాన్ 10 శాతం తక్షణ డిస్కౌంట్ ప్రకటించింది. హువేయి పి20 ప్రో, నోవా3 లపై కూడా భారీగానే ఆఫర్ లు ప్రకటించింది.

ఈ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్ 10వ తేదీ నుండి అమెజాన్ ప్రారంభించింది. ముఖ్యంగా ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్ ధరలు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లు 14 తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్ కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందని సంస్థ వెల్లడించింది. అయితే ఈ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్ ప్రైమ్ వినియోగదారులకు 9వ తేదీ మధ్యాహ్నం నుండే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన అన్ని వస్తువులపై కూడా భారీ ఆఫర్లు ఇస్తుంది అమెజాన్. ఈ ఆఫర్స్ 10వ తేదీ నుండి 18 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

Related posts

రద్దు చేయబడిన నోట్లు 99.3 శాతం వెనక్కి వచ్చాయి…. : ఆర్.బి.ఐ

chandra sekkhar

ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు ఈ కారుపై అరలక్ష రూపాయల ఫైన్…

nagaraj chanti

భారీగా పెరిగిన బ్యారెల్ చమురు ధర…

admin

Leave a Comment