telugu navyamedia
business news health trending

బాటిల్ లో మద్యం… ప్రమాదకరమే .. : పరిశోధకులు

alcohol prohibition in AP 20% every year

మద్యపాన ప్రియులకు చేదు వార్త. ఇక నుండి తాగినా, పద్దతి మార్చుకోవాల్సిన అవసరం.. ఎందుకంటే, మద్యం సీసాల్లో మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదకరమైన కాడ్మియం, లెడ్ వంటి విష పదార్థాలు ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. రంగు, పారదర్శకంగా ఉండే మద్యం బాటిళ్లలో ఇవి ఎక్కువ పాళ్లలో ఉన్నట్టు బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

మద్యం బాటిళ్లు సహా, వివిధ రంగుల్లో లభించే గాజు సీసాలు, వస్తువులు, వాటి స్టిక్కర్లపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొన్నారు. వీటిలో కాడ్మియం, లెడ్ అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తేలిందని పరిశోధనకారులు వివరించారు. కాబట్టి రంగు సీసాల్లో లభించే మద్యం, శీతల పానీయాలు, ఇతర డ్రింక్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Related posts

ఇది చాలురా సామీ… తృప్తిగా పడుకుంటా : మంచు మనోజ్

vimala p

పాన్ కార్డు తో .. ఆధార్ అనుసంధానానికి .. గడువు పెంపు ..

vimala p

బంగ్లా లక్ష్యం.. భారీగానే ఇచ్చిన భారత్.. గెలుపు ఖాయమే.. !

vimala p