telugu navyamedia
telugu cinema news trending

“శాశ్వతంగా లాక్-డౌన్”… రానా పెళ్లిపై అక్షయ్ కుమార్ రియాక్షన్

Rana

దగ్గుబాటి రానా పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేశారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ రోజు (శనివారం) రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో మన భల్లాల దేవుడు రానా పెళ్లి చేసుకోబోతున్నారు. తన ఇష్టసఖి మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్ళేసి ఓ ఇంటివాడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ”శాశ్వతంగా లాక్-డౌన్ అవ్వడానికి సరైన మార్గం.. కంగ్రాట్స్.. మీ జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ లో పేర్కొన్నారు. అక్షయ్ పెట్టిన ఈ కామెంట్‌లో ‘శాశ్వతంగా లాక్-డౌన్’ అనే పదం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Related posts

ఇవాళ నా 31వ పుట్టిన రోజు… అంటున్న నాగార్జున

vimala p

నీరవ్ మోడీ .. కార్ల వేలం .. మీరు పాడుకోవచ్చు.. !

vimala p

ఏక్తా కపూర్ పై మండిపడ్డ శక్తిమాన్ నటుడు ముఖేష్‌ ఖన్నా

vimala p