• Home
  • Trending Today
  • ఆరాధ్యతో పాటు గణపతి దర్శనానికి ఐశ్వర్య
Ganesh Festival Trending Today వార్తలు సినిమా వార్తలు

ఆరాధ్యతో పాటు గణపతి దర్శనానికి ఐశ్వర్య

Aishwarya

దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో గణపతి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. బాలీవుడ్ నటులంతా ఇక్కడి జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యా బచ్చన్ గణపతిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుమార్తె ఆరాధ్య కూడా ఆమెతో పాటు ఉన్నారు. అలాగే ఐశ్వర్య తల్లి కూడా వీరి వెంటవచ్చారు. వీరంతా సంప్రదాయరీతిలో కనిపిస్తున్నారు. కాగా ఐశ్వర్య తరచూ ముంబైలోని గణపతి ఆలయానికి వెళుతుంటారు.

Related posts

'పిచ్చి పిచ్చిగా…' పాట విన్నారా…

admin

తండ్రే కూతురిపై హత్యాచారయత్నం… కాపాడిన తల్లి

jithu j

దర్శకుడు సజిత్ ఖాన్ నా దుస్తులను తొలగించమన్నాడు..

jithu j

Leave a Comment