telugu navyamedia
సినిమా వార్తలు

బికినీతో రచ్చ చేస్తున్న “చిరుత” పిల్ల

Aisha-Sharma

చిరుత” చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ  నేహా శర్మ. ఆ సినిమా హిట్టయినప్పటికీ ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో అవకాశల కోసం బాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటీ. ఇప్పడు ఆమె బాటలోనే నేహా శర్మ సోదరి ఐషా శర్మ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది బాలీవుడ్ లో “సత్యమేవ జయతే”తో వెండితెరకు పరిచయమయ్యింది. అయినా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మోడలింగ్ లోనే కొనసాగుతోంది. అయితే ఇటీవల ఒక స్టార్ హీరో సైడ్ హీరోయిన్ గా చేయమని అవకాశం ఇస్తే అమ్మడు ఒప్పుకోలేదట. అలాగే ఒక ఐటెమ్ సాంగ్ ని కూడా వదులుకుందట. సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న ఐషా శర్మ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. పొగరుతో పాటు బేబీకి అందం కూడా ఎక్కువే.

Related posts