telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్.. పాక్ కు కీలకం..

afghanistan won toss choose to bat on pak

ప్రపంచకప్‌లో భాగంగా నేడు పాక్-ఆఫ్గనిస్తాన్ టీం లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గనిస్థాన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అఫ్గాన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓడి ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే నాకౌట్‌కు చేరాలంటే పాక్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి.

పాక్ కి కూడా ఈ మ్యాచ్ కీలకం కావటంతో, ఆఫ్ఘన్ పై ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఉత్సాహంతో ఉన్న సర్ఫరాజ్ సేనకు అఫ్గాన్ ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts