telugu navyamedia
telugu cinema news trending

నాగశౌర్యను మెగా హీరోలు తోక్కేస్తున్నారు… హీరోయిన్ వ్యాఖ్యలు

నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ మూవీ మంచి అంచనాలతో శుక్రవారం నాడు విడులైంది. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాగశౌర్య.. తొలిసారి మాస్ అండ్ రఫ్ లుక్‌లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేశారు. ఈ చిత్రానికి స్వయంగా నాగశౌర్యే కథ రాయడం విశేషం కాగా.. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వస్తోంది.ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో నాగశౌర్యపై జాలి చూపిస్తూ మెగా హీరోలపై ఆసక్తికరమైన కామెంట్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ‘నాగ శౌర్య లాంటి టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ హీరోస్‌ని తొక్కేయకండిరా.. తొక్కలో మెగా హీరోస్ కోసం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. పొగిడితే నాగశౌర్యను పొగడాలి కాని.. మధ్యలో మెగా హీరోలు ఏం చేశారు అంటూ మెగా ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై విరుచుకుపడుతున్నారు.

Srired

Related posts

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నాగ్

vimala p

డిగ్రీ లోనే ఇక .. విజువల్ ఆర్ట్స్ పేరిట .. ఈ విద్యాసంవత్సరం నుండే..

vimala p

డీకే శివకుమార్ .. ఆస్తులు 500 కోట్లు జప్తు .. : ఐటీ

vimala p