• Home
  • వార్తలు
  • నడి రోడ్డుపై డైరెక్టర్ ని కొట్టిన నటి.. వీడియో వైరల్
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

నడి రోడ్డుపై డైరెక్టర్ ని కొట్టిన నటి.. వీడియో వైరల్

castingcouch

మీ టూ #మీటూ  ఉధృతంగా ఒకవైపు సాగుతుండగానే తారలకు చేదు అనుభవాలు మాత్రం ఆగటం లేదు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ మోడల్, నటి అమన్ సాంధుతో ఫోన్లో తనతో కాంప్రమైజ్ అయితే సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పినట్లు నటి ఆరోపించింది. అంతేకాదు… అతడిని రోడ్డు మీద చొక్కా పట్టుకుని నిలదీసింది. నాతో ఫోన్లో ఏం చెప్పావు? నాకు సినిమా ఛాన్స్ ఇస్తానన్నావు. అంతవరకూ బాగానే వుంది.

ఐతే ఆ ఆఫర్ ఇస్తే నీకు నేను ఆఫర్ ఇవ్వాలా? నీతోనూ నీ నిర్మాతతోనూ నేను కాంప్రమైజ్ కావాలా? నీకు అక్కాచెల్లెళ్లు లేరా? నీకు భార్యాపిల్లలు లేరా? ఏం మాట్లాడవేం… అంటూ అంతా చూస్తుండగానే అతడి చెంపలను వాయించేసింది. అంతేకాకుండా… ఇలాంటివారు సినిమా ఛాన్సులిస్తామని అమ్మాయిలను మోసం చేస్తున్నారు. జాగ్రత్త అంటూ పిలుపునిచ్చింది. ఆమె చెంపలపై వాయించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. చూడండి ఆ వీడియో…

Related posts

20 లక్షలు గెలుచుకోండి… ఎలాగంటే…

chandra sekkhar

బాలకృష్ణ ఆఫర్ కు నో చెప్పిన సుప్రియ… ఎందుకంటే…!?

vimala t

సిమ్రన్ పరీంజా.. ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment