telugu navyamedia
telugu cinema news trending

ప్రేమలో ఉన్నానంటూ వస్తున్న వార్తలు రూమర్స్… రాశిఖన్నా

rashi

టాప్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రాశీ ఖన్నా. ఇటీవల “ప్రతిరోజూ పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. రాశి తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. నేను ప్రేమలో ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ రూమర్సే అని ఆమె క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తనకు కాబోయే వాడి విషయంలో ఎటువంటి కోరికలు తనకు లేవని ఆమె తెలిపారు. అలాగే చూడగానే ప్రేమించడం, ప్రేమలో పడటం అనే వాటిని కూడా తను నమ్మనని తెలిపారు. ప్రస్తుతం తన ధ్యాసంతా కెరీర్‌పై మాత్రమే ఉందని, సినిమాలు కాకుండా ఆధ్యాత్మికత, పుస్తకాలతోనే తన జీవితం ప్రస్తుతానికి ముడిపడి ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం తన మనసుకు నచ్చేవాడి గురించి ఆలోచించేంత టైమ్ తనకి లేదని అన్నారు. దయచేసి ఇటువంటి రూమర్లు పుట్టించవద్దని ఆమె తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Related posts

“జెర్సీ” హిందీ రీమేక్ కు “నో” చెప్పిన రష్మిక మందన్న?

vimala p

నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వటంలేదు.. : నటుడు నిఖిల్

vimala p

వైఫై కనెక్షన్‌ను పక్కింటి వాళ్లకు ఇస్తున్నారా… అయితే ఇది చదవాల్సిందే…!

vimala p