telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తల్లి కాబోతున్న అనుష్క… పిక్ వైరల్

Anushka

విరుష్కల వివాహం జరిగి మూడేళ్ళు అవుతుండగా, వీరు ఎప్పుడు శుభవార్త చెప్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యలో రెండు మూడు సార్లు అనుష్క ప్రెగ్నెంట్ వార్తలు వచ్చినప్పటికీ, దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. కాగా రీసెంట్‌గా ఓ కేటుగాడు అనుష్క బేబి బంప్‌తో ఉన్నట్టు ఫోటో షాప్ చేశాడు. జెనీలియా ప్రెగ్నెంట్‌తో ఉన్న సమయంలో రితేష్‌తో కలిసి ఉన్న ఫోటోను తీసుకొని వారి ఫేస్ ల ప్లేస్‌లో అనుష్క, విరాట్ కోహ్లీ ఫేస్ లను పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పెళ్ళి తరువాత అనుష్క సినిమాలకు దూరం కావడం చర్చనీయాంశమైంది. ఆమె ఎందుకు సినిమాల్లో నటించట్లేదన్న ప్రశ్న ఇప్పటికీ అందరి మదిని తొలుస్తోంది.

Related posts