telugu navyamedia
crime news telugu cinema news

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ

Mohanbabu demand fees reimbursement

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో ఇంటిలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు మోహన్ బాబు మేనేజర్ ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లక్షల రూపాయల నగదుతో పాటు నగలు చోరికి గురయ్యాయనీ, తమకు పనిమనిషి మీదే అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

Related posts

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “బిగ్ బాస్” బ్యూటీ

vimala p

ఇవ్వాల్సిన 16 వేల కోట్లలో కేంద్రం కోత: చంద్రబాబు

vimala p

ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొన్న అప్పులు రద్దు: జగన్

vimala p