• Home
  • వార్తలు
  • తల్లితండ్రులు మందలిస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న బాలుడు
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

తల్లితండ్రులు మందలిస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న బాలుడు

A boy committed suicide by Down upon his parents

కలబుర్గిలో సమర్థ్‌ (12) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మహాలక్ష్మి లేఔట్‌లో ఉంటున్న సమర్థ్‌ ఒక ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కొద్దికాలంగా చదువును నిర్లక్ష్యం చేస్తూ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లు.. బాగా చదువు అని తల్లిదండ్రులు మందలిస్తున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడి, మందలింపుతో తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు. చుట్టుపక్కల వారు సమర్థ్‌ వీడియో గేములు ఎక్కువగా ఆడుతాడని, బ్లూవేల్‌ గేమ్‌కు బానిసై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు. ఏఎస్పీ లోకేశ్‌ స్పందిస్తూ బాలుని మరణానికి బ్లూవేల్‌ గేమ్‌ కారణం కాదన్నారు. తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

Related posts

ప్రేమించాడు… పెళ్లి చెడగొట్టాడు… ఆత్మహత్య చేసుకున్నాడు

jithu j

సెక్సీ టాప్ లో ఎద అందాలు…  ప్రియుడిని తొడలపై పడుకోబెట్టుకున్న జాన్వీ.. ఫోటో వైరల్ 

nagaraj chanti

భార్య కోసమే ఆ అద్భుతం… “ది హ్యాంగింగ్ గార్డెన్ అఫ్ బాబిలోన” ఎక్కడ ఉండేది ? ఎలా మాయమైంది ?

vimala t

Leave a Comment