telugu navyamedia
andhra crime political trending

చీరాలలో .. 70లక్షలు స్వాధీనం చేసుకున్న ఈసీ ..

huge money caught by police in ap

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అధికారుల తనిఖీల్లో నగదు కట్టలుకట్టలుగా బయటపడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చీరాలలో ప్రసాదనగరంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ లో నగదును దాచినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం అందింది. దీనితో అధికారులు ఈరోజు ఉదయాన్నే హాస్టల్ లో తనిఖీలు చేపట్టారు.

రూ.70 లక్షల నగదును సంచిలో దాచిపెట్టినట్టు గమనించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమిళనాడులోని పెరంబలూరులో ఈరోజు రూ.2.1 కోట్ల నగదును ఓ కారు డోరులో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

కత్రినా కొత్త బాయ్ ఫ్రెండ్… బాలీవుడ్ లో హాట్ టాపిక్…!?

vimala p

రహదారులను సుందరంగా తీర్చిదిద్దాలి: కేసీఆర్‌

vimala p

పారిశ్రామిక రంగంపై సీఎం జగన్ సమీక్షా సమావేశం

vimala p