telugu navyamedia
crime culture news trending

సెక్స్ ఫెస్టివల్ లో అపశ్రుతి

Sex-Festival

యూకేలోని వొర్సెస్టర్ షైర్ లోని మల్వేర్న్ ప్రాంతంలో సెక్స్ ఫెస్టివల్ నిర్వహించారు. కొన్ని వందల జంటలు ఒకేచోట విచ్చలవిడిగా బహిరంగంగా శృంగారంలో పాల్గొనవచ్చు. ఈ ఉత్సవంలో ఒక అపశ్రుతి చోటుచేసుకుని ఓ మహిళ ఆస్పత్రి పాలయ్యింది. ఈ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా అరోరా ఫెస్టివల్ పేరిట సెక్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న జంటలు.. అక్కడకి వెళ్లి ఇష్టపక్రారం తమ దంపతులతో శృంగారంలో పాల్గొనవచ్చు. పొలాల మధ్య ఏర్పాటు చేసిన ఈ ఫెస్టివల్ లో డబుల్ డెక్కర్ పార్టీ బస్సు, బెల్ టెంటులు, షవర్‌లు, మెత్తని పరుపులు, తెరలు ఏర్పాటుచేసిన పందిరి మంచాలు ఇంకా ఎన్నో సదుపాయాలను కల్పించారు. వీటితోపాటు డీజే, కామెడీ షో, లైవ్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఓ 52 ఏళ్ల మహిళ తన భర్త సెక్స్ చేస్తుండగా… తీవ్ర ఉద్వేగానికి గురైంది. ఈ క్రమంలో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కనీసం రెండు రోజులపాటు చికిత్స అందిస్తే తప్ప ఏదీ తేల్చలేమని వైద్యులు చెప్పారు. దీంతో ఈ ఫెస్టివల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ .. తొలి వీడియో పాట ..

vimala p

మొబైల్ మాకూ కావాలంటున్న … జంతువులు…

vimala p

తెలుగు సంవత్సరాది నాటికి.. 25 లక్షల ఇళ్లు .. : ఏపీసీఎం ఆదేశాలు

vimala p