• Home
  • వార్తలు
  • క్యాన్సర్ వ్యాధిపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి అందుకోనున్న శాస్త్రవేత్తలు..!
Trending Today రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు సామాజిక

క్యాన్సర్ వ్యాధిపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి అందుకోనున్న శాస్త్రవేత్తలు..!

అతిప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి చికిత్స మరియు ప్రతికూల వ్యాధి నిరోధక వ్యవస్థను క్రమబద్దీకరించడం లాంటి అంశాలపై పరిశోధనలు చేసిన… వైద్యశాస్త్రంలో రెండుదేశాలకు చెందిన రోగనిరోధక నిపుణులు జరిపిన పరిశోధనలకు గాను జేమ్స్ పి.అల్లిసన్(అమెరికా), టాసుకు హోంజో (జపాన్) లకు 2018 నోబెల్ పురస్కారం అందజేయడానికి నోబెల్ కమిటీ వారిని ఎంపిక చేసింది.. అగ్రదేశాలకు చెందిన ఈ పరిశోదకులిద్దరు చేసిన పరిశోధనలు… ప్రతి ఏటా అతి బయంకరమైన వ్యాధి క్యాన్సర్ వ్యాధితో వేలాది మంది చనిపోతున్నారు…

మానవాళికి ఆరోగ్యసవాళ్లలో కేన్సర్ ఒకటిగా నిలిచిందని.. మనరోగనిరోధక వ్యవస్థకు ఉద్దీపనలు కలిగించడం ద్వారా ట్యూమర్ సేల్స్ పై దాడిని ప్రతిఘటించే వ్యవస్థకు వీరు గుర్తించారు.. అందులో జేమ్స్ పి.అల్లిసన్ శాస్త్రవేత్త రోగనిరోధక వ్యవస్థలో వ్యాధినిరోధక కణాలను రద్దుచేసే వ్యవస్థను నిర్వీర్యం చేయడం వంటివాటిపై పరిశోధనలు చేయగా టసుకు హోంజో కొత్తగా పౌష్టికాహార రోగనిరోధక కణాలను గుర్తించారు… ఈ కొత్త విధానంతోనే రోగులకు చికిత్సనందించేందుకు ఎక్కువ పరిశోధనలు చేసారు.. కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నివారణకు ఉపకరించే కణాల వ్యవస్థను రూపకల్పన చేయడంలో వీరిద్దరూ విస్తృత పరిశోధనలు చేసారు….

Related posts

భవ్యశ్రీ ‘చిత్రాలు’…

chandra sekkhar

యూ.పీ.ఎస్.సి. వెబ్ సైట్ హ్యాక్…రిస్టోర్ చేసిన అధికారులు…

chandra sekkhar

టీడీపీ గూటికి కొండ్రు మురళి…6న ముహూర్తం ఖరారు!

madhu

Leave a Comment