telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణకు రెండు జాతీయ పురస్కారాలు

Collector daughter join Anganvadi Centre

 స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పురస్కారాలను కార్యకర్తలకు అందజేశారు. 

గ్రామాల్లో మహిళా, శిశు సంరక్షణకు కృషి చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు ఈ అవార్డులను బహుకరించారు. ఇందులో తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఇద్దరు కార్యకర్తలకు కూడా అవార్డులు అందుకున్నారు. ఖమ్మం, వికారాబాద్ జిల్లాకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు ఈ పురస్కారాలు అందుకున్నారు.

Related posts