telugu navyamedia
andhra crime news

పదో తరగతి విద్యార్థినిపై బ్లేడుతో దాడి!

10th class Student attack blade

ఓ పదో తరగతి విద్యార్థినిపై బ్లేడుతో దుండగులు దాడిచేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో ఈరోజు చోటుచేసుకుంది. జిల్లాలోని చెయ్యేరులో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఈరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె కోసం అప్పటికే మాటువేసిన ఇద్దరు దుండగులు బైక్ పై వెంబడించారు.

అనంతరం దగ్గరగా వెళ్లి ఒక్కసారిగా బ్లేడుతో దాడిచేశారు. దీంతో బాలిక చేతికి తీవ్ర గాయం అయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మంచినీళ్లు అనుకోని యాసిడ్ తాగేసిన.. మద్యం బాబు..

vimala p

ఇంటర్ బోర్డ్ తప్పిదలపై ప్రభుత్వానికి నేడు నివేదిక!

vimala p

ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు

vimala p