telugu navyamedia
news political Telangana trending

సొంత గ్రామానికి .. 10కోట్లు మంజూరు చేసిన కేసీఆర్..

KCR cm telangana

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు రూ. 10 కోట్లు విడుదల చేసింది. సిద్ధిపేట జిల్లాలో కేసీఆర్ స్వగ్రామం చింతమడక ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి ఈ నిధులను మంజూరు చేశారు.

త్వరలోనే తన స్వగ్రామం చింతమడకలో కేసీఆర్ పర్యటించనున్నారు. తమ గ్రామానికి ప్రత్యేక నిధులను విడుదల చేయడంపై చింతమడక గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

ఏపీలో .. బ్లేడ్ బ్యాచ్.. వీరంగం..

vimala p

ఏపీ : .. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ..అవార్డు .. అందుకున్న బాంబే జయశ్రీ..

vimala p

ఐపీఎల్ : హైదరాబాద్ అవకాశాన్ని .. లాగేసిన .. బెంగుళూరు..

vimala p