telugu navyamedia
crime culture news trending

తల్లిదండ్రుల ముందే… ఇంట్లో వ్యక్తి వల్ల ఏడాది పసిబిడ్డ దుర్మరణం

Baby

అమెరికాలో తల్లిదండ్రుల కళ్ల ఎదురుగానే ఏడాది పసిబిడ్డ ప్రాణాలు పోయిన ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. నార్త్ కెరోలినాలో ఓ ఇంటి వెనుక ఉన్న స్థలంలో తల్లిదండ్రులు, పిల్లలు సరదాగా గడుపుతున్న సమయంలో అక్కడే పార్క్ చేసిన ఓ కారును వెనక్కు డ్రైవ్ చేయడంతో.. కారు కింద పడి ఏడాది బిడ్డ మృతిచెందాడు. ఆ ఇంట్లోని వ్యక్తే ఈ ఘటనకు కారణమవడం గమనార్హం. ఇంట్లోని వ్యక్తి వెనక్కు చూసుకుంటూ వెళ్లినప్పటికీ.. ఏడాది బిడ్డ అద్దంలో కనిపించకపోవడంతో ఆ పసిబిడ్డ మీద నుంచి కారు వెళ్లిపోయింది. వెంటనే ఆ పసిబిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి లాభం లేకపోయింది. కాగా, ఈ ఘటనలో పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేయలేదు. ఇంట్లో వారి వల్లే ఈ సంఘటన జరగడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Related posts

‘గూగుల్ పే’ అధికారికమేనా?.. జీపేకు కోర్టు నోటీసులు

vimala p

టిప్పుసుల్తాన్ .. తుపాకీ వేలం.. 54 లక్షలు ..

vimala p

విమానం బాత్రూములో ఇరుక్కున్న మహిళ… చివరకు…?

vimala p