telugu navyamedia
andhra news study news trending

అమరావతి : … గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల … దరఖాస్తు గడువు పెంపు…

village Secretariat recruitment through dsc

ఏపీలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అభ్యర్థులు గడువు పెంచమని కోరారని అధికారులు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 11 (రేపు ఆదివారం) అర్థరాత్రి 12గంటల వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ క్రమంలో 13 జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆదివారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Related posts

“ఇండియన్-2″లో “గ్యాంగ్ లీడర్” భామ…!

vimala p

నిర్మాణ రంగ కార్మికుల కోసం .. ఓదార్పు యాత్ర చేయరా.. : జనసేన నాగబాబు

vimala p

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో.. రైల్వేస్టేషన్లలో భద్రత పెంపు

vimala p