telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రెండో జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్‌…

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బుధవారం 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన టీఆర్ఎస్‌ పార్టీ.. ఇవాళ రెండో జాబితాను విడుదల చేసింది.. రెండో జాబితాలో 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీఆర్ఎస్. మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్‌లో ఇప్పటి వరకు టీఆర్ఎస్‌ 125 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది… ఇక, టీఆర్ఎస్ రెండవ జాబితాలో ఆరుగు సిట్టింగ్‌లకు మొండిచేయి చూపించింది… ఏడుగురు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు మరోసారి అవకాశం దక్కింది. అయితే ఆ 20 మంది ఎవరో ఇక్కడ చూడండి.

1. మల్లాపూర్‌    – దేవేందర్‌రెడ్డి
2. రామాంతపూర్‌    – జోత్స్న
3. బేగంబజార్‌    – పూజా వ్యాస్‌ బిలాల్‌
4. సులేమాన్‌ నగర్‌    – సరితా మహేష్‌
5. శాస్త్రిపురం    – రాజేష్‌యాదవ్‌
6. రాజేంద్రనగర్‌    – శ్రీలత
7. హిమాయత్‌నగర్‌    – హేమలత యాదవ్‌
8. బాగ్‌అంబర్‌పేట    – పద్మావతి రెడ్డి
9. భోలక్‌పూర్‌    – నవీన్‌కుమార్‌
10. షేక్‌పేట్‌        – సత్యనారాయణ యాదవ్‌
11. శేరిలింగంపల్లి    – రాగం నాగేందర్‌ 
12. అడ్డగుట్ట    – ప్రసన్న లక్ష్మి
13. మెట్టుగూడ    – రాసూరి సునీత
14. బౌద్ధనగర్‌    – కంది శైలజ
15. బేగంపేట్‌    – మహేశ్వరి శ్రీహరి
16. వివేకానందనగర్‌ కాలనీ    – రోజా రంగారావు
17. వినాయక్‌నగర్‌    – బద్ధం పుష్పలతరెడ్డి
18. బాలానగర్‌    – రవీందర్‌రెడ్డి
19. కూకట్‌పల్లి    – సత్యనారాయణ జూపల్లి
20. మైలార్‌దేవ్‌పల్లి    – ప్రేమ్‌దాస్‌ గౌడ్‌

Related posts