telugu navyamedia
Uncategorized ఆరోగ్యం

మీకు అధిక రక్తపోటు ఉందా ?..

మీకు అధిక రక్తపోటు ఉందా ? అయితే  జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో  బీపీ బారినపడే వారి నంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కోవిడ్ -19 సమయంలో రక్తపోటు ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇది అధిక మరణాల పెరుగుదలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు వల్ల మీ ధమనులు దెబ్బతిని, మీ గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. అందువల్ల మీ గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయడానికి మరింత కష్టపడాలి. ఇది మీ హృదయాన్ని బలహీనపరుస్తుంది. అందుకే బీపీ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల బీపీ పేషెంట్లు ఈ 5 ఆహారాలను తినకూడదు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం. కరోనా సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు అదనపు ప్రయత్నం చేయాలి.

కాగా ..నిద్రపోయే సమయంలో బీపీ ఉంటే ఆది ప్రాణానికి ముప్పుగా మారుతుందని . చాలా మందికీ ఉదయం ఉండేస్థాయిలో పడుకున్న తరువాత బీపీ ఉండదు. రాత్రి పూట బీపీ ఎక్కువ ఉంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదము ఉంటుంద ని వైద్య నిపుణులు అంటున్నారు . 24 గంటల్లో బీపీ స్థాయి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆంబులేటరి బీపీ మానిటర్‌ ద్వారా పరీక్షించుకోపచ్చు. దీని వల్ల ఏ సమయంలో బీపీ ఉందొ తెలుస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

హైపర్ టెన్షన్ ను గుర్తించండి ఇలా ..

బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు. హైపర్‌టెన్షన్‌ను సులువుగా అదుపు చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో నిరోధించవచ్చు.  వ్రమాదకరస్థాయికి చేరకుండా నిరోధించేందుకు జాగ్రతగా చికిత్స అందించాలి.

హైపర్ టెన్షన్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

*ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30నుంచి 45 నిమిషాలు నడవాలి

*అస్తమానం కుర్ఫీకే అతుక్కుని కూర్చోకుండా (ప్రతి అరగంటకు ఒకసారి నడవాలి.)

*ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి.

*ఆరటి బత్తాయి, కమలాలు,ద్రాక్ష వంటి ఫలాలు ఎక్కువగా తీనుకోవాలి.

*తినే ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.

*ఎర్రటీ మాంసం, మీగడ, వెన్న, నూనే వంటి వాటికీ దూరంగా ఉండాలి.

*ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

*బయటీ ఆహార పదార్ధాల జోలికి వెళ్లొద్దు.

*బరువు పెరగకుండా చూనుకోవాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయాలి.

*చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికావద్దు

*ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచింది.

*టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం మరియు పాటలు వినడం చేయాలి.

 

Related posts